రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష…
*అమరావతి : రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష.* *పలుచోట్ల పెట్రోల్ బంకుల మూసివేతపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు.* *పలు జిల్లాల్లో వాహనదారులు, రైతుల ఇబ్బందులపై అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.* *సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్, పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు.*..