రాష్ట్రంలో జోరు అందుకున్న’ఇంటింటికీ తెలుగుదేశం

* 9 రోజుల్లో 25 లక్షల ఇళ్లను సందర్శించిన టిడిపి యంత్రాంగం. * ఈ రికార్డు టిడిపి కార్యకర్తలకె సాధ్యం. * ప్రతి నియోజక వర్గం నుంచి కొనసాగుతున్న తీరుపై నివేదికలు. కుప్పం,ఆగస్టు 05 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం వేగం పుంజుకుంది. 27వ తేదీ ప్రారంభమైన ఈ కార్యక్రమం 9వ రోజు మంగళవారం సాయంత్రం వరకు మొత్తం 25 లక్షల ఇళ్లను తెలుగుదేశం పార్టీ శ్రేణులు సందర్శించాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు...