-ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు
-డిపోల ఎదుట ధర్నాలు
ఈ బస్సుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు
10 వేల ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్
11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలి
పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలు