రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆందోళన

-ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు -డిపోల ఎదుట ధర్నాలు ఈ బస్సుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు 10 వేల ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలి పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసనలు