రాష్ట్రానికే స్ఫూర్తిగా “స్టార్ట్ అప్ కడప”..!!

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి * *ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ పనుల పురోగతిపై సమీక్ష* గరుడ దాత్రి న్యూస్ న్యూస్ కడప, జూలై 27: యువతలో ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తిని పెంపొందించి, ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్మిస్తున్న "స్టార్ట్ అప్ కడప" ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనుందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో.. పి-4 విధానం ద్వారా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న...