రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే- దేశం గెలుస్తుంది
* ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. * 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్ర ప్రదేశ్. * ఢిల్లీలో జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఫైర్ సైడ్ చాట్ లో ప్రసంగించిన మంత్రి లోకేష్. కుప్పం,సెప్టెంబర్ 24 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి):రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే దేశం గెలుస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నానని ఆంధ్ర ప్రదేశ్ ఐటి విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఢిల్లీలో గురువారం అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా...