రాష్ట్ర ప్రభుత్వం చే స్వచ్ఛ ఆంధ్ర అవార్డు 2026 ప్రధానం

* సాయి మత సేవా ట్రస్టు జగదీష్ బాబుకు అవార్డు ప్రధానం. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02 (ఆర్.సృఫీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పంలోని శ్రీ సాయి మాతా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు జగదీష్ బాబు స్వచ్ఛ ఆంధ్ర 2026 అవార్డు ను అందుకున్నారు.జాతిపిత మహాత్మా గాంధీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ 2026 ను జిల్లా స్థాయిలో స్వచ్ఛత మరియు పరిశుభ్రత పట్ల ప్రజలకు విద్యార్థులకు అవగాహన మరియు చైతన్యం ప్రజలను భాగస్వామ్యం కల్పిస్తూ నిరంతరం సేవలను కొనసాగిస్తున్న...