రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత విభాగం కార్యదర్శిగా థామస్ విజయ్
రామ కుప్పం ఆగస్టు 2గరుడ దాత్రి న్యూస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువత విభాగం కార్యదర్శిగా బల్ల గ్రామానికి చెందిన విజయ్ తామస్ను ఎన్నిక చేసినట్లు ఆ పార్టీ అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది బల్ల గ్రామానికి చెందిన విజయ్ తామస్ సర్పంచ్ గా కొనసాగి ప్రజలకు విశిష్ట సేవలు అందించి వైయస్సార్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశార థామస్విజయ్ చేసినసేవలను గుర్తించి రాష్ట్రస్థాయి పార్టీ పదవి అప్పగించారు ఈ సందర్భంగా థామస్ విజయ్మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనపై గురుత్రాబాధ్యతో...