రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన పలమనేరు.. మున్సిపాలిటీకి ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛాంధ్ర అవార్డు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పురస్కారం అందుకున్న కమిషనర్ లోకేశ్వర వర్మ *పలమనేరు, అక్టోబర్ 02 ( గరుడ ధాత్రి ) :* పలమనేరు మున్సిపాలిటీ పారిశుద్ధ్య నిర్వహణలో సత్తా చాటింది. 50 వేల నుంచి లక్ష జనాభా విభాగంలో ప్రతిష్ఠాత్మక ‘స్వచ్ఛాంధ్ర అవార్డు 2026’ను కైవసం చేసుకుని రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలిచింది. శుక్రవారం విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పలమనేరు మున్సిపల్ కమిషనర్ కె.లోకేశ్వర వర్మ ఈ...