రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనక్ సైన్స్ ప్రదర్శనకు ఎంపికైన మేలుమాయి విద్యార్థి ప్రాజెక్ట్

పలమనేరు, జూన్ 19 ( గరుడ ధాత్రి ) : మండలంలోని మేలుమాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సుశాంత్ కుమార్ రెడ్డి అనే విద్యార్థి "ఇన్స్పైర్ మనక్ 2024-25 కు సంబంధించి"మ్యావ్ మ్యావ్.. ష్ ష్.. టప్ టప్"అని సైన్స్ ప్రాజెక్ట్ ను జిల్లా స్థాయిలో సమర్పిస్తే అది రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ బాబు మాట్లాడుతూ..... ఈ ప్రాజెక్టు ద్వారా ఎలుకలు నుండి, పాముల నుండి పంటలను ఎలా రక్షించుకోవాలో తెలుస్తుందని, ఈ...