రాష్ట్ర స్థాయి బాధ్యతతో శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు
వైఎస్సార్‌సీపీ వాలంటరీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియామకం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలను కలిసి కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్ రెడ్డి తిరుచానూరు, జూలై 19 (గరుడధాత్రి న్యూస్) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాలంటరీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన తిరుచానూరుకు చెందిన సి. శ్రీధర్ రెడ్డి ఆదివారం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్ఫ గుచ్చంతో సత్కరించారు. తనకు...