రాస్ మరియు టాటా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరిక్షలు
: కార్వేటినగరం సెప్టెంబర్ 18 గరుడదాద్రి న్యూస్ రాష్ట్రీయ సేవ సమితి (రాస్) మహిళా పొదుపు సంఘాల సభ్యుల సౌకర్యార్ధం రాస్ ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటరత్నం గారు మరియు డైరెక్టర్ శ్రీ నాగరాజు గారు ఆదేశాలనుసారం నేడు కార్వేటి నగరం క్లస్టర్ ఓల్డ్ ఏజ్ హోమ్ నందు ఉచిత వైద్య పరిక్షలు నిర్వహించడం జరిగింది. టాటా ట్రస్ట్ హాస్పిటల్ , తిరుపతి వారి (శ్రీకర్) ఆధ్వర్యంలో బి.పి, షుగర్, హైపటైటీస్, నోరు రొమ్ము, గర్భ సంచి వంటి ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య...