రాస్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం
కార్వేటి నగరం ఆగస్టు 11 గరుడ దాద్రి న్యూస్ కార్వేటి నగరంలో ఉన్న రాస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ శేఖర్ రాజు బండి జగదీష్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం పండ్లు స్వీటు ఏర్పాటు చేశారు కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ధనoజయవర్మ చందు రాజు, కార్తీక్ రెడ్డి, చరణ్ రెడ్డి , నంద గోపాల్, మునికృష్ణ, అమి ద్, తౌకిర్ ఖాన్ , రఫీ, దొరబాబు, మనీ ,చరణ్, మోహనమ్మ, ధన...