GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 4:36 am Digital Edition : GURU SWAMY

రాస్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

కార్వేటినగరం సెప్టెంబర్ 12 గరుడదాద్రి న్యూస్

కార్వేటినగరం అప్పాచారి వీధికి చెందిన కన్నెమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా కుమారుడు నాగేంద్ర రాజు , కోడలు నాగజ్యోతి, కుమార్తె పద్మజ బాలాజీ, మరియు మనవాళ్లు జరీశ్వర్ రాజు, లలితేష్ మనమరాండ్లు, జాహ్నవి, చాతుర్య శ్రీ, వీరు రాస్ వృద్ధాశ్రమం నందు అన్నదానం, పండ్లు, స్వీట్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రకాష్ వృద్ధులు పాల్గొనడం జరిగినది