GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 8:12 am Digital Edition : GURU SWAMY

రాస్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

కార్వేటినగరం సెప్టెంబర్ 18 గరుడ దాద్రి న్యూస్ కార్వేటినగరంలో ఉన్న రాస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పిల్లారి కుప్పం పంచాయతీ ఎస్ఆర్ పురం మండలం చెందిన లక్ష్మమ్మ మూడో వర్ధంతి సందర్భంగా కుమార్తె అమరావతి అల్లుడు సురేష్ బాబు మనవాళ్లు ప్రదీప్ కుమార్, జీవన్ కుమార్, హేమలత భర్త గుణశేఖర్, లిషిక. వీరు రాస్ వృద్ధాశ్రమం నందు అన్నదానం పండ్లు స్వీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వృద్ధులు సూపర్వైజర్ ప్రకాష్ పాల్గొనడం జరిగినది.