రివర్స్ గేర్‌లో సత్యవేడు అభివృద్ధి..!
సత్యవేడు సబ్ జైలుకు మూత..! -భద్రతా లోపాల కారణంగా ఖైదీలను చిత్తూరుకు తరలింపు గరుడధాథ్రి : సత్యవేడు పట్టణానికి మరో కీలక ప్రభుత్వ సంస్థ దూరమైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన సత్యవేడు సబ్ జైలు మంగళవారం నుంచి అధికారికంగా మూతపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జైలు భవనం శిథిలావస్థకు చేరుకోవడం, పైకప్పు దెబ్బతినడం, ప్రహరీ గోడలు పటిష్టంగా లేకపోవడం వంటి భద్రతా లోపాలను గుర్తించిన జైలు శాఖ ఉన్నతాధికారులు జైలును మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జైలులో ఉన్న ఏడుగురు రిమాండ్ ఖైదీలను కట్టుదిట్టమైన భద్రత...