రూ.110 కోట్లతో చిత్తూరులో మౌలికసదుపాయాల అభివృద్ధి
దుర్గా నగర్ కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభం -చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు సెప్టెంబర్ 13 (గరుడదాత్రిన్యూస్)చిత్తూరు సమగ్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, చిత్తూరులో మౌళిక సదుపాయాల అభివృద్ధి కోసం సీఎం కి విన్నవిస్తే రూ.110 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఆదివారం చిత్తూరు దుర్గా నగర్ కాలనీలో స్థానిక తెదేపా నేత వరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే...