రూ.190.89 కోట్లతో తిరుపతిలో 18.5 కి.మీ. మాస్టర్ ప్లాన్ రోడ్లు

ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం నాణ్యతలో రాజీపడొద్దు.. పనులను స్వయంగా పర్యవేక్షిస్తా: తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి సెప్టెంబర్ 27 గరుడధాత్రి : తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా తుడా కీలక ప్రణాళికను చేపడుతోంది. సుమారు రూ.190.89 కోట్ల అంచనా వ్యయంతో 18.5 కిలోమీటర్ల మేర 8 మాస్టర్ ప్లాన్ బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్‌అఫిషియో...