రెండు రోజుల కుప్పం పర్యటనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

* చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కుప్పం, సెప్టెంబరు 19(గరుడ ధాత్రి న్యూస్):రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు రానున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సీఎం పర్యటన వివరాలను శనివారం తెలిపారు. సెప్టెంబరు 21, 22 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన నిమిషానిమిషం కార్యక్రమ వివరాలను జిల్లా కలెక్టర్ వెల్లడించారు.సెప్టెంబరు 21న ముఖ్యమంత్రి కార్యక్రమాలు:...