రెండు సంవత్సరాలలో మండలం అభివృద్ధి పై కరపత్రాలను ఇంటింటికీ అందజేసిన నాయకులు
కార్వేటినగరం ఆగస్టు 1 గరుడదాద్రి న్యూస్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ వారి సూచనలమేరకు రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా కార్వేటినగరం మండలం ఎం ఎం విలాసం గ్రామపంచాయతీ ఎం కృష్ణాపురం గ్రామంలో ఇంటింటా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ పరిశీలకులు జయప్రకాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న...