రెండేళ్ల కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూడండి
--ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు జూలై 30,(గరుడ రాత్రి న్యూస్)రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి స్థానిక ఎన్నికల్లో మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. "రెండేళ్ల ప్రభుత్వ పాలన - ఇంటింటి ప్రచారం" కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం చిత్తూరు నగరపాలక పరిధిలోని 31,32 డివిజన్ పరిధిలో స్థానిక కూటమి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో...