రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సమస్యలు తెలుసుకున్న మండల పార్టీ అధ్యక్షులు : కార్వేటి నగరం జూలై 27 గరుడ దాద్రి న్యూస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం" ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి ఉత్సాహంగా కొనసాగుతోంది. కార్వేటినగరం మేజర్ పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ...