రెండేళ్ల నమ్మకం – సంక్షేమ అభివృద్ధి” దిశలో రాష్ట్రం
* మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు. * గ్రామాల్లో కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం. కుప్పం,ఆగస్టు 05 (గరుడ ధాత్రి న్యూస్): రెండేళ్ల కూటమిపాలనలో సంక్షేమం అభివృద్ధి దిశలో రాష్ట్రం పరుగులు పెడుతూ ఉందని మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి గౌని వారి శ్రీనివాసులు అన్నారు. బుధవారం శాంతిపురం తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ఇంటింటికీ తిరుగుతూ, ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను, అభివృద్ధిని సోన్నేగానిపల్లి...