రెండేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు ఆగస్టు 1 (గరుడ దాత్రి న్యూస్) గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతుందని, ఇంటింటికి వెళ్తున్న సమయంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. "రెండేళ్ల ప్రభుత్వ పాలన - ఇంటింటి ప్రచారం" కార్యక్రమంలో భాగంగా శనివారం చిత్తూరు రూరల్ మండలం అనంతాపురం, శెట్టితంగాల్, పెరుమాళ్ల కండ్రిగ, సిద్ధంపల్లి గ్రామాల్లో పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి...