రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం
కార్వేటినగరం ఆగస్టు 12 గరుడదాద్రి న్యూస్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP DEECET- 2026)లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ డి.ఎల్.ఎడ్. కళాశాలలలో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీ నిమిత్తం రెండవ దశ కౌన్సెలింగ్ నిర్వహించబడుతున్నది. రెండవ దశ కౌన్సెలింగ్లో భాగంగా అర్హత సాధించిన అభ్యర్థులు 13-08-2026 నుండి 16-08-2026 వరకు వెబ్ ఆధారిత (Web-Based) ఆప్షన్లు నమోదు చేసుకొనుటకు అవకాశం కల్పించబడినది. అభ్యర్థులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా 17-08-2026 నుండి...