రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే “ఒక నెల-ఒక గ్రామం” కార్యక్రమం
రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే ఒక నెల-ఒక గ్రామం -ఎన్ ఆర్ అగ్రహారం ఒకనెల-ఒకగ్రామం కార్యక్రమంలో తహసిల్దార్ శివప్రసాద్ రెవెన్యూ సమస్యలను పరిష్కరించడం కోసమే ప్రభుత్వం విన్నుతనంగా ఒక నెల-ఒక గ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తిరుపతి జిల్లా సత్యవేడు తహసిల్దార్ శివప్రసాద్ చెప్పారు. గురువారం మండల పరిధిలోని ఎన్ఆర్ అగ్రహారం గ్రామంలో అధికారుల బృందం ఒక నెల- ఒక గ్రామం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షత వహించిన తహసిల్దార్ మాట్లాడుతూ ప్రజలు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ...