రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ,,ఆం.ప్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ కు ఘన స్వాగతం
రేణిగుంట, సెప్టెంబర్ 28 : తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి సోమవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న గౌ,, ఆం.ప్ర. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఘన స్వాగతం లభించింది. ,జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, కాళహస్తి, సూళ్లూరుపేట, నగిరి, పూతలపట్టు, చంద్రగిరి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, భాను ప్రకాష్, నెలవల విజయశ్రీ, , పులివర్తి నాని, మురళీమోహన్, ఎస్ వి బి సి చైర్మన్ శ్రీధర్...