రైతాంగానికి మెరుగైన సేవలందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రైతాంగానికి మెరుగైన సేవలందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెస్కో వైస్ చైర్మన్ జి విశ్వనాథ్ రామకుప్పం ఏప్రిల్ 26 గరుడదాత్రి న్యూస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతాంగానికి మెరుగైన సేవలు అందిస్తున్నట్లు కుప్పం రెస్కో వైస్ చైర్మన్ జి విశ్వనాథ్ పేర్కొన్నారు ఆదివారం రామకుప్పం లోని పశుసంవర్ధక శాఖ వారిచే 50 శాతం సబ్సిడీతో చాప్ కట్టర్ లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమఅభివృద్ధిలో భాగంగా పశువుల కోసం చాప్టర్ల అవసరం ఉందన్నారు దీంతో పోసి సంపద కలిగిన...