రైతులకు మార్కెట్ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీదే – శంకర్ రెడ్డి

రైతులకు మార్కెట్ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీదే --మార్కెట్ కమిటీ ఆత్మీయ సన్మాన సమావేశంలో శంకర్ రెడ్డి --- ♂రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు అందేల మార్కెట్ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ మార్కెట్ కమిటీదేనని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజవర్గ టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ప్రాంగణంలో టిడిపి జిల్లా అధ్యక్షురాలు పనబాకలక్ష్మీ అధ్యక్షతన,నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన...