రైతులు రాయితీ ఉలవ విత్తనాలు ను సద్వినియోగం చేసుకొండి

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్28 బైరెడ్డిపల్లి మండలం నందు 420 క్వింటాల్లు ఉలవ విత్తనాలు మండలంలోని రైతు సేవా కేంద్రాలలో నిలువ ఉంచడం జరిగినది అని మండల వ్యవసాయ అధికారిణి గీతకుమారి పేర్కొన్నారు. ఉలవ విత్తనం వేసే రైతులు బయోమెట్రిక్ విధానం లో సంబంధిత రైతు సేవా కేంద్రాలను సంప్రదించి మంగళవారం 29 వ తేదీ మంగళవారం నుండి విత్తనం తీసుకొనవచ్చును అన్నారు. ఉవల విత్తనం ధర 10kg ల బ్యాగు పూర్తి ధర:740/- రూపాయలు, సబ్సిడీ: 592/- రూపాయలు, రైతు వాటా:148/- రుపైలని ఆమె...