రైతులు వర్షాధార పంటలపై మొక్కు చూపాలి
కార్వేటినగరం జూలై 2(గరుడ దాద్రి న్యూస్) : వర్షాదారిత పంటలను ప్రోత్సహించేందుకు రైతులకు గురు వారం కార్వేటినగరం రైతు సేవా కేంద్రం వద్ద వ్యవసాయాధికారి హేమలత సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేశారు. మండల పరిధిలోని కార్వేటినగరం రైతు సేవా కేంద్రం వద్ద ఎస్ వి ఎఫ్ సోయా అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి హేమలత మాట్లాడుతూ డి కృషి యాప్ ద్వారా పారదర్శకంగా సోయాబీన్ విత్తనాలను రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. వీటి ద్వారా మండలంలో...