రైతు కష్టాన్ని అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు
-ఆక్వా, పొగాకు, తోతాపూరి మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయాలు - తోతాపూరి మామిడికి కేజీకి రూ.4 ప్రోత్సాహకం, ఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గింపు, పొగాకు కనీస ధర రూ.200 తగ్గకూడదు - రాష్ట్ర ఆర్థిక సవాళ్లు ఉన్నా రైతు సంక్షేమంలో రాజీ లేదు: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, జూన్ 18: రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ చూపారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు....