రైతు పక్షపాతిగా నిలిచిన ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి
పలమనేరు పట్టుగూళ్ళ మార్కెట్‌లో ఆకస్మిక తనిఖీ వ్యాపారుల వివరాలను డిస్‌ప్లేలో పెట్టాలని ఆదేశం రైతులకు కచ్చితంగా రసీదులు ఇవ్వాలని అధికారులకు అల్టిమేటం -ఎమ్మెల్యే చొరవపై రైతుల్లో హర్షం పలమనేరు, జూన్ 18 ( గరుడ ధాత్రి ) : పలమనేరు పట్టుగూళ్ళ విక్రయ కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్‌కు పట్టుగూళ్ళను తీసుకొస్తున్న రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని, అధికారుల ఉదాసీన వైఖరి వల్లే తాము నష్టపోతున్నామంటూ రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎమ్మెల్యే...