*రైతు సంక్షోభానికి వైసీపీ కారణం… అభివృద్ధికి కూటమి మార్గం
*రైతు సంక్షోభానికి వైసీపీ కారణం… అభివృద్ధికి కూటమి మార్గం* - అబద్ధాల ప్రచారంతో రైతులను మోసం చేసిన వైసీపీ - కూటమి పాలనలో రికార్డు స్థాయికి దూసుకెళ్తున్న వ్యవసాయం *అమరావతి, ఏప్రిల్ 25:* వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాల పునాది మీద నిలిచినవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలిచి గిట్టుబాటు ధరలు, సమయానికి విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల సదుపాయాలు అందిస్తూ వ్యవసాయాన్ని బలోపేతం...