రైల్వేకోడూరులో 28న జాబ్ మేళా

12 ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు.. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత తిరుపతి, సెప్టెంబర్ 24 గరుడధాత్రి న్యూస్ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 28న రైల్వేకోడూరులో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో రైల్వేకోడూరు సాయి నగర్‌లోని శ్రీ సాయి డిగ్రీ, పీజీ కళాశాలలో ఉదయం 8.30 గంటలకు...