రోజు కూలీ చేసుకొంటూ జీవనం సాగించే వ్యక్తి ఆత్మహత్య
బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు5 బైరెడ్డిపల్లి మండలం లోని కడపనత్తం గ్రామంలో కూలి చేస్తూ ఒంటరిగా నివసిస్తున్న కృష్ణమూర్తి (54) బుధవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగుచూసింది. అను నిత్యం కల్మషo లేకుండా అందరితో ప్రేమాభిమానాలు పంచుకొనే వ్యక్తి కూలీల నోటా నవ్వులు పండించే వ్యక్తి ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకొన్నాడంటే ఇది నమ్మలేని నిజం అంటున్నారు స్థానికులు .బుధవారం సాటికూలీలు కృష్ణమూర్తి ఎంతసేపటికి రాలేదని ఆయన ఇంటి వద్దకు వెళ్లగా ఆత్మహత్య చేసుకొనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈనేపథ్యంలో పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహానికి...