రోడ్డు ప్రమాదంలో మృత్యువాతకు గురైన వీకోట గ్రామ పంచాయితీ బిల్ కలెక్టర్ సాధిక్

తండ్రి మరణం జ్ఞాపకాలు మరువక ముందే కుమారుడు తిరుగురాని లోకాలకు బైరెడ్డిపల్లిలో నెలకొన్న విషాద ఛాయలు బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై28 మండల కేంద్రమైన బైరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాధిక్ అలీ మంగళవారం ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతకు గురికావడం చోటుచేసుకుంది. సాధిక్ అలీ బైరెడ్డిపల్లి గ్రామ పంచాయితీలో సుదీర్ఘకాలం కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులను చేపట్టి,అనంతరం రెగ్యులర్ ఉద్యోగిగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన వీకోట గ్రామ పంచాయితీలో 2024 సెప్టెంబర్ నుండి నేటి వరకు కూడా విధులను నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం విధులను...