రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలి
రాత్రిపూట హెడ్ లైట్స్ లేకుండా తిరిగే వాహనాలు, రేడియం స్టిక్కర్ లేకుండా వెళ్లే వాహనాలపై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు పోలీస్ సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశంలో పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ దిశా నిర్దేశం గరుడ దాత్రి న్యూస్ కడప జులై 29: రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్...