రోల్ కాల్స్ కు ఓ నిర్ణీత సమయం కేటాయించాలి
సదుం, గరుడ ధాత్రి ఆగస్టు 2 పోలీస్ శాఖలో ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రోల్స్ కాల్స్ విషయంలో నిర్ణీత సమయం కేటాయించాలని అధికారులను పోలీసులు కోరుతున్నారు. రోల్స్ కాల్స్ పాల్గొనేందుకు పోలీసులకు ఉదయం ఏడు గంటల సమయాన్ని అధికారులు ఏర్పాటు కేటాయించారని అయితే ఈ సమయాన్ని ఒక గంట పెంచాలని సిబ్బంది అధికారులను కోరుతున్నారు. బయట నుంచి రోజు వచ్చే సిబ్బందికి ఉదయం కేటాయించిన సమయం సరిపోవడంలేదని వారు తెలిపారు. ఇందులో భాగంగానే సదుం పోలీస్ స్టేషన్లో హౌస్ ఆఫీసర్ విశ్వనాథం సిబ్బందికి...