లక్కనపల్లి లో కోలాహలంగా శ్రీ వినాయక చవితి వేడుకలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్15 బైరెడ్డిపల్లి మండలం లోని లక్కనపల్లి లో ఆదివారం రాత్రి కోలాహలంగా శ్రీ వినాయక చవితి పూజ వేడుకలు గ్రామస్థుల సహకారం తో గ్రామ పెద్ద రఘుచంద్ర గుప్త ఆధ్వర్యంలో స్థానిక భజనగుడి వద్ద శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి విశేష పూజలు కొనసాగింది.సోమవారం పోటీలు పెద్దలు,పిల్లలకు విడివిడిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.