లక్షల కోట్ల పెట్టుబడులతో రాయలసీమ అభివృద్ధికి బాటలు

*బిందు, తుంపర్ల సేద్యంతో రైతులకు అండగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర క్రీడా, రవాణా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి మదనపల్లె, అక్టోబర్ 02 గరుడధాత్రి గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి పాలనలో ఎంతో తేడా ఉందని, గత పాలకులు రాయలసీమ రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంత ప్రజల కష్టాలను తీర్చడంతో పాటు వ్యవసాయ, ఉద్యాన రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా మదనపల్లెలో...