లక్ష కోట్లతో రాయలసీమ అభివృద్ధికి అంచనాలు

-హార్టికల్చర్ ప్రాంతం అభివృద్ధికి 40వేల కోట్లతో ప్రణాళికలు -2886 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి శుద్ధజలాలు -ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ తో రైతులకు గిట్టుబాటు ధరలు -ప్రకృతి సేద్యం వైపు రైతులు మొగ్గు చూపాలి -అన్నదాతలను ఆదుకొంటున్న ప్రభుత్వాన్ని ఆదరించాలి -బైరెడ్డిపల్లి లోఅన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్20 వైకాపా ప్రభుత్వం వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని...