లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కూరపాటి శంకర్ రెడ్డి…
సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు ఆపత్కాలంలో తాను ఉన్నానంటూ అండగా నిలుస్తు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి సత్యవేడు నియోజకవర్గానికి చెందిన 11 మంది అత్యవసర పరిస్థితుల్లో శస్త్ర చికిత్సలు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వచ్చిన చెక్కులను అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాలతో సత్యవేడు నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ సమస్య వచ్చినా తమ వంతు బాధ్యతగా సాయం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఇందులో భాగంగా కేవీబీపురం,నాగలాపురం పిచ్చాటూరు,...