GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 10:34 pm Digital Edition : GURU SWAMY

లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పనులైన వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ… ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని రామచంద్ర రోడ్డులో పేదల సేవలో 2.0 లో భాగంగా ఈరోజు 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి కుప్పం మున్సిపాలిటీ నాయకులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపీనాథ్, కౌన్సిలర్లు సోము, దాము, ఎమ్. ఆర్. సురేష్, జాకీర్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.