లారీ డ్రైవర్ కుమార్తెకు ట్రిపుల్ ఐటీ సీటు

సత్యవేడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని డి.నివేద ఘనత సత్యవేడు మండల కేంద్రంలోని జీహెచ్‌ఎస్ (GHS) గర్ల్స్ ప్లస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి.నివేద ప్రతిష్టాత్మక ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ (IIIT) లో సీటు సాధించింది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ డి. సుబ్రమణ్యం, గృహిణి డి.మేఘల కుమార్తె అయిన నివేద.. సత్తి వేడు ప్రభుత్వ వసతి గృహంలో బసచేస్తూ జిహెచ్ఎస్ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంది.ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలలో 600...