లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు

*లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు* *బయటకొడియంబేడు వద్ద వాహనాల తనిఖీ – రెండు ట్రాక్టర్లు సీజ్* బయట కొడయంబేడు వద్ద ఈరోజు నిర్వహించిన వాహనాల తనిఖీలలో లైసెన్స్ లేకుండా ట్రాక్టర్లు నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లను గుర్తించి, సంబంధిత రెండు వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తామని చెప్పారు. లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్ట విరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని...