వజ్రవేలు మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటు – *మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

వజ్రవేలు మృతి వైఎస్సార్సీపీకి తీరని లోటు - *మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ✒️ నాగలాపురం మండలం గోపాలపురం హెడిసి కాలానికి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత వజ్రవేలు శనివారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదివారం గ్రామానికి చేరుకుని వజ్రవేలు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ, వజ్రవేలు పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు. ఆయన మృతి...