వడదెబ్బకు ఒక్కరోజే 21 మంది మృతి

వడదెబ్బకు ఒక్కరోజే 21 మంది మృతి -విజయవాడలోనే 10 మంది.. వీరిలో ఎనిమిది మంది యాచకులు గరుడధాత్రి : వడదెబ్బ ప్రభావంతో శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 21 మంది మరణించారు. విజయవాడలోనే 10 మంది మృతిచెందారు. వడదెబ్బ వల్లే వీరిలో చాలామంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. వీరిలో రెండు మృతదేహాలు సాధారణ పౌరులవి కావడంతో వాటిని గుర్తించారు. మిగతా ఎనిమిది మంది గుర్తుతెలియని యాచకులని తెలిసింది. సీతారాంపురం చాపరాలవారి వీధిలో అపస్మారక స్థితిలో ఒక వ్యక్తి పడి ఉండగా స్థానికులు గుర్తించి...