వరాలమ్మ కు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకుడు
కార్వేటినగరం సెప్టెంబర్ 23 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరం మండలం ఆలత్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఈడీ పల్లి గ్రామానికి చెందిన జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు మాదాసి వెంకటేష్ గారి మాతృమూర్తి వరాలమ్మ (గత రోజులుగా కిడ్నీ మరియు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న) గారిని పరామర్శించి, ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని.జనసేన పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలోని ప్రముఖ వైద్యశాలలో మెరుగైన వైద్య చికిత్స కొరకు.,పవన్ కళ్యాణ్ గారి తరపున పద హైదు వేల రూపాయలు (15,000/-) ఆర్ధిక...