వరుసగా రెండోసారి సత్తా చాటిన పీపీఎస్
జిల్లా ఉత్తమ స్వచ్ఛంద సంస్థగా పలమనేరు పరిరక్షణ సమితి ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026’లో అరుదైన గుర్తింపు పలమనేరు, అక్టోబర్ 02 ( గరుడ ధాత్రి ) : ప్రజా సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవే లక్ష్యంగా తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్న పలమనేరు పరిరక్షణ సమితి (పీపీఎస్) మరోసారి జిల్లా స్థాయిలో సత్తా చాటింది. ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026’లో వరుసగా రెండో సంవత్సరం జిల్లా స్థాయి ఉత్తమ స్వచ్ఛంద సంస్థగా ఎంపికై ప్రత్యేక గుర్తింపు పొందింది. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్తూరులోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ...